Amman

Amman
Nitya subha mangalam

Monday, August 18, 2014

Attitude and Maturity

I find a lot of similarities among - movies, cricket and devotional path.

# By dreaming of it with soul (or) just by random, one enters the path. But once entered, it stirs the person to the core.

# As long as the person works - making some way - not much worrying about the final result - one moves on successfully.

# One the way, there could be many attractions / deviations / hurdles / temporary gains which could seem to be the final destiny. Holding on to them without moving further would ruin the person.

At the end, one can't withstand the (so-called) SUCCESS / FAILURE, until one doesn't have a 'true PHILOSOPHICAL' approach towards the happenings along the chosen path.

Understanding this properly, might make a depressed person to come out of that.

INTELLIGENCE and HARD WORK can't be denied. But it's ATTITUDE and MATURITY that matters more.

Son of Goddess Saraswati

This picture is of "Vashishth Narayan Singh" one of the the greatest Mathematician alive.
 
Photo: This picture is of "Vashishth Narayan Singh" one of the the greatest Mathematician alive.

When most of us are striving hard to get a visa for USA this man came back to India in 1972 to serve in academics.

The mathematician who challenged works of Great Scientist Albert Einstein needs our attention.

1961: Passed matriculation from Bihar Board

1961: Admitted to the prestigious Science College, Patna

1963: Went to University of California, Berkley to study Mathematics under Prof. John L. Kelley

1963 - 1969: Pursued special MSc in Mathematics.

1969: Got PhD from University of California, Berkley, USA

1969: Joined NASA as an Associate Scientist Professor in Washington DC, USA

1969 - 1972: Remained in NASA

1972: Returned to India

1972: Joined as a Lecturer in Indian Institute of Technology (IIT), Kanpur.

1972 - 1977: Joined as a lecturer in IIT Kanpur, Tata Institute of Fundamental Research (TIFR), Bombay and Indian Statistical Institute (ISI), Kolkata.

1977: shows symptom of Mental illness, Schizophrenia, admitted to the mental hospital at Ranchi, then Bihar, now in Jharkhand.

1977 - 1988:under treatment.

1988- Left home without informing anyone.

1988 - 1992: There was no information about him.

1992-(Feb. Month): He was found in a poor condition in Siwan, Bihar.

At Present-Staying in Home,under treatment.

2013 - Lives in complete anonymity with none to care for him.

Can we learn to respect?

Why do we always fail to respect true geniuses?

Share this and let all know..

Smt. Suri Nagamma garu

Smt. Suri Nagamma should be given due respect for the greatest of benefits she gave to the mankind. Her "Letters from Ramanasram" had been a great literary work which got translated into different languages in the world - to serve all thos...e who truly wanted to know the life & teachings of Raman Maharshi (Arunachalam / Tiruvannamalai).

Murali Bharadwaja Jandhyala's photo.

People have a wrong notion that any Philosophical Guru should give discourses and show miracles. People approach Guru for materialistic benefits. A truly matured SADHAKA, when reaching greater heights of yoga, might acquire 'so-called' miraculous powers (yes, VEDIC scriptures have scientific methods). But they neither bother about them nor use them. Raman Maharshi is such a great soul.

Raman Maharshi used to be very humble, simple and used to teach his disciples mostly through SILENCE. He used to talk only few words.

Ramana Maharshi's life and teachings would not have been this wide-spread to common people, if Smt. Suri Nagamma didn't note them down in real-time and sent to her brother in the form of daily
letters.

 An ill-fated widow from a traditional family who got married at an age of 11, lost her husband at an age of 12 and spent most of her beginning years of life only weeping in a dark room, finally reached Ramana Maharshi's ASRAM and turned out to be a real disciple of Ramana Maharshi. She got the real essence of Ramana Maharshi's teachings and presented them to this world (through her letters to her brother).

More about Smt. Suri Nagamma's life can be found at -
http://www.innerdirections.org/suri-nagamma/
 
గర్భరక్షాంబిక

తంజావూరుజిల్లాలో పాపనాశనం అను ఊరి సమీపంలో " గర్భరక్షాంబిక " ఆలయం ఉంది. స్త్రీల , గర్భస్థ శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భము నిల్చి సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ దేవతను ఆరాధిస్తారు. 1960వ సంవత్సరంలో శ్రీ స్వామిశాస్త్రిగారు "తిరుకడగావూరు" లో వేంచేసివున్న ఈ అమ్మవారి మీద స్తోత్రము వ్రాసి దానిని పారాయణ చేస్తే గర్భిణీ స్త్రీలకు రక్షణ కల్గి గర్భము నిల్చి మంచి ఆరోగ్యమైన సంతానప్రాప్తి కలుగుతుంది అనిచెప్పేరు.

1. శ్రీమత్కల్పక విఘ్నరాజమమలం, శ్రీ గర్భరక్షాంబికాసూనుం వృత్తకవేరజావర నదీకూలేస్థితం దక్షిణే|
భక్తానాం అభయప్రదాన నిపుణం శ్రీమాధవీ కానన క్షేత్రస్థం హృదిభావయే గజముఖం విఘ్నోపశాంత్యై సదా||

2. కావేరిజాత తటదక్షదిశాస్థి తాలయస్తాం కరుణాసుపూర్ణం| స్వపాద పద్మాశ్రితభక్తధారా గర్భావనే దక్షతరా నమామి||

3. శ్రీమల్లికారణ్యపతే హృదిస్థితాం శ్రీమల్లికాపుష్ప లసత్కచాఢ్యాం| శ్రీ మల్లికాపుష్ప సుపూజితాంఘ్రిం| శ్రీ మల్లికారణ్యగతాం నమామి|

4. భక్తావలీనాం అభయప్రదాత్రీం రిక్తావలీనాం అతివిద్యదాత్రీం| శాక్తావలీనాం సుఖమోక్షదాత్రీం శ్రీ గర్భరక్షాం అక్షమాశ్రయేంబాం|

5. భక్తిప్రదాన వరభక్తదీక్షా స్త్రీగర్భరక్షాకరణేతి దక్షా| భక్తావనార్థం జితశతృబక్షా భిభర్తి భర్త్రాసహ గర్భరక్షా||

6. కవేరజాతావరతీరరాజత్ ప్రసిద్ధ దేవాలయకా ఫలాని| శ్రీ మల్లికేశానననాథపత్నీ సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా||

7. శ్రీ మల్లికారణ్యపతిప్రియం తాం విద్యుల్లతాభ స్వశరీర కాంత్యాం| ఉత్ఫుల్ల పద్మాభ పదాబ్జయుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే||

8. యా గర్భరక్షాకరణే ప్రసిద్ధా సుపుత్రదానేపి మహాప్రసిద్ధా| సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

9. స్వల్పం గృహీత్వా నిజభక్తవర్గాత్ అనల్పవిత్తం ప్రదదాతియాంబా| లక్ష్మీపతే: సుప్రియసోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

10. కవేరికాసేచిత పాదపద్మాం కవేరణే కార్తద వాక్ప్రదాత్రీం| కుబేరమిత్రాంగనాం తా భవానీం శ్రీ గర్భరక్షాం ప్రణమామి నిత్యం||

11. శ్రీ గర్భరక్షాపుర సంస్థితానాం భక్తోత్తమానాం ధన ధాన్య దాత్రీం| దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రీం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

12. అనంతకళ్యాణగుణస్వరూపాం శ్రీమద్ సచ్చిదానంద రసస్వరూపాం| ప్రాణ్యంతరంగ సద్గుహాంతరస్థాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

శివాయ గురవే నమః

కొంతమంది భక్తులు పరమశివుని మానసిక పుష్పాలతో పూజిస్తూ ఉంటారు.

అహింసా ప్రధమం పుష్పం, పుష్పమింద్రియనిగ్రహః
తృతీయం తు దయా పుష్పం క్షమా పుష్పం చతుర్ధకం
ధ్యాన పుష్పం,తపఃపుష్పం,ఙ్ఞాన పుష్పం తు సప్తమం
సత్యం చైవాష్టమం పుష్ప మేభిః తుష్యంతి దేవతాః

దైవాన్ని పూజించవల్సిన మొదటి పుష్పం అహింస. అంటే ఏ ప్రాణికీ మానసికంగా కుడా బాధకలిగించకుండా ఉండతమే ప్రథమపుష్పం. అనగా కరచరణాదికర్మేంద్రియాలూ తన అదుపులో ఉండటమే రెండవ పుష్పం. బాధలలో ఉన్నవారి బాధలు తొలగించాటానికి చేసే కృషియే దయ అనే మూడవ పుష్పం. అపకారం చేసినా ఒరిమి వహించటమే క్షమ అనే నాలుగవ పుష్పం. ఇష్టమైన దైవాన్ని నిరంతరం మనసా తలచుకోనడమేఅ ధ్యానమనే ఐదవ పుష్పం. మానసిక - వాచిక - కాయిక నియమాలు ఉండటమే తపస్సు అనే ఆరవ పుష్పం పరమాత్మను గురించిన సరైన తెలివి ఉండటమే ఙ్ఞానమనే ఏడవ పుష్పం. ఇతరులను బాధించని యధార్ధం పలకటమే సత్యము..అదే ఎనిమదవ పుష్పం.
 
ఈ ఎనిమిది రకాలు పుష్పాలతోనూ పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. అంటే పూలతో, ధూప దీపాలతో, ఫలనైవేద్యాలతో పూజించటం మానసిక పూజకు సంకేతం. అహింసాది ఉత్తమ గుణాలు అలవరుచుకోని, ఈష్వరార్పణ బుద్ధితో పరోపకారం చేస్తూ ఉండటమే మానసిక పూజ. కాని దీని అర్ధం బహిరంగ పూజ అనవసరం అనుకోవటం పొరపాటు....అంతరంగిక పూజ అతి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి...

శివాయ గురవే నమః
 
కాంచీపురం

అమ్మవారు కామాక్షిదేవిగా కాంచీపురంలో ఉంటూ తన కడగంటి చూపుతోనే సృష్టి స్థితి లయలు చేస్తుంది. సృష్టి - క; స్థితి - ఆ; లయ - మ. కళ్ళతోనే చేస్తోంది కనుక కామాక్షి.
 
అక్కడికెళ్ళి భక్తులు ఎవరైనా జపం చేస్తే దయతో చూస్తుందిట. అందువల్ల అక్కడ చేసిన జపఫలం కోటి గుణితంగా ఫలిస్తాయి. కనుక ఈక్షేత్రానికి కామకోటి అనిపేరు.
 
Photo: అమ్మవారు కామాక్షిదేవిగా కాంచీపురంలో ఉంటూ తన కడగంటి చూపుతోనే సృష్టి స్థితి లయలు చేస్తుంది. సృష్టి - క; స్థితి - ఆ; లయ - మ. కళ్ళతోనే చేస్తోంది కనుక కామాక్షి. అక్కడికెళ్ళి భక్తులు ఎవరైనా జపం చేస్తే దయతో చూస్తుందిట. అందువల్ల అక్కడ చేసిన జపఫలం కోటి గుణితంగా ఫలిస్తాయి. కనుక ఈక్షేత్రానికి కామకోటి అనిపేరు. ఆగ్నేయ వాయవ్యములకు నడుమ అమ్మవారు ఉంది.
కాంచీపురానికి వాయవ్యం వైపు ఉంటుంది శివకంచి. ఇక్కడ ఉన్న లింగాలలో ఒక్క లింగాన్ని అర్చించినా లేదా ఆప్రాంగణంలో ఏలింగాన్ని అర్చించినా కోటిలింగార్చన ఫలం లభిస్తుంది. అందువల్ల దీనిని రుద్రకోటి అంటారు. కనుక శివుడు పృథ్వీలింగమై వెలసిన చోటు రుద్రకోటి. దీనికే రుద్రశాల అని పేరు కూడా ఉంది.అక్కడ ఒక అద్భుతమైన మామిడివృక్షం మనకి ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శివస్వరూపం. సంస్కృతంలోఆమ్రము అనగా మామిడి. ఒక్క మామిడి చెట్టురూపంలో ఉన్నాడు కాబట్టి ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. శివుడు వృక్షరూపంలోనూ, మూలంలో లింగరూపంలోనూ ఉంటాడు. లింగం సైకతలింగం. కదళీకుసుమాకారంగా(అరటిపువ్వు ఆకారంలో) ఉంటుంది. పరమేశ్వరుడు కొన్ని ఆలయాలలో రాతి రూపంలో, కొన్ని ఆలయాలలో స్ఫటిక రూపంలో, కొన్ని ఆలయాలలో వృక్షరూపంలో ఉంటాడు. యుగాలక్రితం పురాణాలు వృక్షరూపంలో ఉంటాడు అనిచెప్పాయి. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కొద్ది దశాబ్దాల క్రితం అక్కడ ఉండే పురాతన మామిడి చెట్టు దెబ్బతిన్నది. ఏకామ్ర రూపంలో శివుడు వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో చిత్రంగా మూలం నుంచి కొత్త మొలక వచ్చి మామిడి చెట్టు తయారయింది. భారతదేశం ఎలాంటిదంటే ఎంత మనం వాడగొట్టాలి, తీసిపారెయ్యాలి అన్నా మళ్ళీ మళ్ళీ చిగురించే మహావృక్షం లాంటిది భారతీయ సంస్కృతి. వేదంలో ఉందా అంటే ఉంది "వృక్షేభ్యో హరికేశేభ్యః". కనిపించే ప్రతి చెట్టుకీ శివుడు అని దణ్ణం పెట్టగలిగే సంస్కారం మనకి రావాలి.
 
ఆగ్నేయ వాయవ్యములకు నడుమ అమ్మవారు ఉంది. కాంచీపురానికి వాయవ్యం వైపు ఉంటుంది శివకంచి. ఇక్కడ ఉన్న లింగాలలో ఒక్క లింగాన్ని అర్చించినా లేదా ఆప్రాంగణంలో ఏలింగాన్ని అర్చించినా కోటిలింగార్చన ఫలం లభిస్తుంది. అందువల్ల దీనిని రుద్రకోటి అంటారు. కనుక శివుడు పృథ్వీలింగమై వెలసిన చోటు రుద్రకోటి. దీనికే రుద్రశాల అని పేరు కూడా ఉంది.
 
అక్కడ ఒక అద్భుతమైన మామిడివృక్షం మనకి ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శివస్వరూపం. సంస్కృతంలోఆమ్రము అనగా మామిడి. ఒక్క మామిడి చెట్టురూపంలో ఉన్నాడు కాబట్టి ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. శివుడు వృక్షరూపంలోనూ, మూలంలో లింగరూపంలోనూ ఉంటాడు. లింగం సైకతలింగం. కదళీకుసుమాకారంగా(అరటిపువ్వు ఆకారంలో) ఉంటుంది.
 
పరమేశ్వరుడు కొన్ని ఆలయాలలో రాతి రూపంలో, కొన్ని ఆలయాలలో స్ఫటిక రూపంలో, కొన్ని ఆలయాలలో వృక్షరూపంలో ఉంటాడు. యుగాలక్రితం పురాణాలు వృక్షరూపంలో ఉంటాడు అనిచెప్పాయి. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కొద్ది దశాబ్దాల క్రితం అక్కడ ఉండే పురాతన మామిడి చెట్టు దెబ్బతిన్నది. ఏకామ్ర రూపంలో శివుడు వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో చిత్రంగా మూలం నుంచి కొత్త మొలక వచ్చి మామిడి చెట్టు తయారయింది. భారతదేశం ఎలాంటిదంటే ఎంత మనం వాడగొట్టాలి, తీసిపారెయ్యాలి అన్నా మళ్ళీ మళ్ళీ చిగురించే మహావృక్షం లాంటిది భారతీయ సంస్కృతి.
 
వేదంలో ఉందా అంటే ఉంది "వృక్షేభ్యో హరికేశేభ్యః". కనిపించే ప్రతి చెట్టుకీ శివుడు అని దణ్ణం పెట్టగలిగే సంస్కారం మనకి రావాలి.
 
ముగ్గు

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?
మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

Photo: ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలు, పరమార్ధాలతో కూడినవి.