మండుటెండల్లో ఇవాళ కోటి లో నడుస్తూ వెళ్తుంటే ఆ పక్కన ఒక ముస్సలయన ఇలా అందరికి చల్లటి మజ్జిగ ఇస్తూ సమాజ సేవ చేస్తునాడు ..."తాత మజ్జిగ చాలా బాగుంది" అని అంటే ఏంతో సంతోషపడ్డాడు ... నన్ను ఆపి మరి ఇంకో గ్లాస్ మజ్జిగ తాపించి "నాకు తెలుసు నువ్వు బాగా దాహం తో ఉనావ్ నానా" అని అన్నాడు....
వచ్చే ప్రతి పిల్లలకి ప్రేమతో ఇస్తునాడు. Thanks for ur love and for ur service to people, Tatayya.
వచ్చే ప్రతి పిల్లలకి ప్రేమతో ఇస్తునాడు. Thanks for ur love and for ur service to people, Tatayya.
No comments:
Post a Comment